మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Mayuresha Stotram – మయూరేశ స్తోత్రం

బ్రహ్మోవాచ |
పురాణపురుషం దేవం నానాక్రీడాకరం ముదా |
మాయావినం దుర్విభావ్యం మయూరేశం నమామ్యహమ్ || 1 ||

పరాత్పరం చిదానందం నిర్వికారం హృది స్థితమ్ |
గుణాతీతం గుణమయం మయూరేశం నమామ్యహమ్ || 2 ||

సృజంతం పాలయంతం చ సంహరంతం నిజేచ్ఛయా |
సర్వవిఘ్నహరం దేవం మయూరేశం నమామ్యహమ్ || 3 ||

నానాదైత్యనిహంతారం నానారూపాణి బిభ్రతమ్ |
నానాయుధధరం భక్త్యా మయూరేశం నమామ్యహమ్ || 4 ||

ఇంద్రాదిదేవతావృందైరభిష్టుతమహర్నిశమ్ |
సదసద్వ్యక్తమవ్యక్తం మయూరేశం నమామ్యహమ్ || 5 ||

సర్వశక్తిమయం దేవం సర్వరూపధరం విభుమ్ |
సర్వవిద్యాప్రవక్తారం మయూరేశం నమామ్యహమ్ || 6 ||

పార్వతీనందనం శంభోరానందపరివర్ధనమ్ |
భక్తానందకరం నిత్యం మయూరేశం నమామ్యహమ్ || 7 ||

మునిధ్యేయం మునినుతం మునికామప్రపూరకమ్ |
సమష్టివ్యష్టిరూపం త్వాం మయూరేశం నమామ్యహమ్ || 8 ||

సర్వాజ్ఞాననిహంతారం సర్వజ్ఞానకరం శుచిమ్ |
సత్యజ్ఞానమయం సత్యం మయూరేశం నమామ్యహమ్ || 9 ||

అనేకకోటిబ్రహ్మాండనాయకం జగదీశ్వరమ్ |
అనంతవిభవం విష్ణుం మయూరేశం నమామ్యహమ్ || 10 ||

మయూరేశ ఉవాచ |
ఇదం బ్రహ్మకరం స్తోత్రం సర్వపాపప్రనాశనమ్ |
సర్వకామప్రదం నౄణాం సర్వోపద్రవనాశనమ్ || 11 ||

కారాగృహగతానాం చ మోచనం దినసప్తకాత్ |
ఆధివ్యాధిహరం చైవ భుక్తిముక్తిప్రదం శుభమ్ || 12 ||

ఇతి మయూరేశ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.